చిత్ర లహరి క్లోజింగ్ కలెక్షన్స్

Chitralahari Movie Closing Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Chitralahari Closing Collections,Chitralahari Final Collections,Chitralahari Movie Closing Collections,Chitralahari Telugu Closing Collections
Chitralahari Movie Closing Collections

డిజాస్టర్లలో వున్న సాయి తేజ్ కు కాస్త ఊరటనిచ్చిన సినిమా చిత్రలహరి. సినిమా చూసిన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 12వ తేదీన రిలీజై మంచి టాక్ ను సంపాందించుకున్న ఈసినిమా.. కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. సమ్మర్ కావడం, హాలీడేస్ రావడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 4.51 కోట్లు
సీడెడ్ – 2.36 కోట్లు
ఈస్ట్ – 1.20 కోట్లు
వెస్ట్ – 1.80 కోట్లు
యూఏ – 1.73 కోట్లు
గుంటూరు – 1.22 కోట్లు
కృష్ణ – 0.86 కోట్లు
నెల్లూరు – 0.48 కోట్లు

టోటల్ ఏపీ/తెలంగాణ చిత్రలహరి క్లోజింగ్ కలెక్షన్స్ – 14.16 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.40 కోట్లు
ఓవర్సీస్ – 1.30 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ చిత్రలహరి క్లోజింగ్ కలెక్షన్స్ – 16.86 కోట్లు

[subscribe]
[youtube_video videoid=QvSP5gJkKg0]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + sixteen =