ఇన్ ట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో కొత్త సినిమా

Hanu Raghavapudi New Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hanu Raghavapudi Next Film News,Hanu Raghavapudi Upcoming Films,Hanu Raghavapudi New Movie,Interesting Updates on Hanu Raghavapudi Movie
Hanu Raghavapudi New Movie Latest Update

భావోద్వేగభరిత ప్రేమకథలను తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడిది ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన తెరకెక్కించిన అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి చిత్రాలే దీనికి అద్దం పడతాయి. ఇక ఇటీవలే అలాంటి నేపథ్యంలో శర్వానంద్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా పడిపడి లేచే మనసు అనే సినిమా తెరకెక్కించాడు. అయితే దానికి మాత్రం అంత ఫలితం రాలేదనుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాను మరో కొత్త సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో రివీల్ అయింది. 70ల కాలంనాటి ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తన కొత్త సినిమా ఉండబోతుందట. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడట హను రాఘవపూడి. మరి చూద్దాం.. ఈసినిమాతో మంచి హిట్ కొడతాడేమో..

[subscribe]
[youtube_video videoid= 5LSvPxoXPEE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =