కార్తికేయ మూవీ టైటిల్ గుణ 369

Kartikeya New Movie Title Revealed,Karthikeya Upcoming Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Karthikeya New Movie Details,Karthikeya Next Film Updates,Karthikeya New Movie Title Revealed,Hero Karthikeya Next Film Title Reveealed
Kartikeya New Movie Title Revealed

సెన్సేషనల్ హిట్ RX 100 మూవీ తో యూత్ లో యెనలేని క్రేజ్సంపాదించుకున్న కార్తికేయ హీరోగా TM కృష్ణ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం హీరో కార్తికేయ, దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద 12సంవత్సరాలు అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. అర్జున్ జంధ్యాల ఈ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిల్ కుమార్ , తిరుమల రెడ్డి నిర్మాణసారథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ ను గుణ 369 గా ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ గుణ 369 మూవీ కి సంగీతం అందిస్తున్నారు. హీరో కార్తికేయ గుణ 369 మూవీ తరువాత విక్రమ్ కుమార్, నాని కాంబినేషన్ లో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]


[youtube_video videoid=ILY3zkBenNU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =