మహర్షి నుండి ‘పదరా పదరా’ సాంగ్ రీలీజ్

Maharshi Movie Latest Updates,Maharshi Padara Padara Lyrical Song Out Now,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Padara Padara Song From Maharshi,Maharshi Movie Fourth Song Padara Padara,Maharshi Movie Songs,Mahesh Babu Maharshi Movie Padara Padara Song
Maharshi Padara Padara Lyrical Song Out Now

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సిల్వర్ జూబ్లి సినిమా మహర్షిపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మే 9వ తేదీన రిలీజ్ కానున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుసగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకూ మూడు పాటలు రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈ చిత్రంలోని ‘పదరా పదరా’ నాల్గవ సాంగ్ ని విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పాటలో తలపాగా చుట్టి .. నాగలిపట్టి పొలం దున్నుతూ మహేష్ బాబు కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. శంకర్ మహదేవన్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. 

కాగా ‘మహర్షి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్‌, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.

[subscribe]


[youtube_video videoid=di7xdyhcboc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =