నెగెటివ్ రోల్ లో హీరోయిన్ హన్సిక ?

Hansika Plays a Negative Role in Allu Arjun New Movie,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hansika to Play a Negative Role in Her New Movie,Hansika Role in Allu Arjun and Trivikram Next Film,Hansika Next in Allu Arjun Movie,Hansika New Movie Updates
Hansika Plays a Negative Role in Allu Arjun New Movie

టాలీవుడ్ లో దేశముదురు, కోలీవుడ్ లో మాప్పిళ్ళై వంటి సూపర్ హిట్ మూవీస్ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన హన్సిక కోలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న AA 19 మూవీ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించేందుకు హన్సిక అంగీకరించారని, ఈ మూవీ లో ఆమె పాత్ర కీలకమని, హన్సిక సినీకెరీర్ లో ఒక విభిన్న పాత్ర అవుతుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హారిక &హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా AA 19 మూవీ షూటింగ్ ఈ రోజుప్రారంభమైంది. కథానాయిక గా పూజా హెగ్డే, హీరో తల్లిగా బాలీవుడ్ హీరోయిన్ టబు, తండ్రి గా మల్లువుడ్ నటుడు జయరామ్ నటిస్తున్నారు. అల్లుఅర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ దేశముదురు లో హీరోయిన్ గా నటించిన హన్సిక, AA 19 మూవీ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో నటించడానికి అంగీకరించడం విశేషం.

[subscribe]


[youtube_video videoid=Iszxt1Z-Lrs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − one =