కోలీవుడ్ మూవీ లో విలన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్

Bollywood Super Star Shah Rukh khan as Villain in Kollywood Movie,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shahrukh khan To Play a Villain Role in Tamil Debut,Shahrukh khan in Vijay Thalapathy Next Film,Bollywood Star Shahrukh khan New Movie Updates,Shahrukh khan Plays a Negative Role in Vijay Movie
Bollywood Super Star Shah Rukh khan as Villain in Kollywood Movie

దక్షిణాది భాషల సినిమాలలో బాలీవుడ్ హీరోలు ప్రతి నాయకుడిగా నటించడం కొత్తకాదు. రీసెంట్ గా 2.0 మూవీ లో అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కోలీవుడ్ కు విలన్ గా పరిచయమవుతున్నారు. AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న దళపతి 63 మూవీ దీపావళి పండుగకు రిలీజ్ కానుంది. హీరో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ మూవీ కై చెన్నై లో EVP స్టూడియో లో భారీ ఫుట్ బాల్ స్టేడియం సెట్ ను రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ఆస్కార్ అవార్డ్ విన్నర్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో షారుఖ్ ఖాన్ విలన్ గా నటించడం విశేషం. మూవీ క్లై మాక్స్ లో షారుఖ్ ఖాన్, హీరో విజయ్ తో 15 నిమిషాల పాటు పోరాట సన్నివేశం లో నటిస్తారు. 4 , 5 రోజుల పాటు జరిగే షూటింగ్ ముంబై లో కానీ చెన్నైలో కానీ జరుగుతుందని సమాచారం. అట్లీ, హీరో విజయ్ కాంబినేషన్ లో రూపొందిన తెరి, మెర్సల్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ హిట్ కాంబినేషన్ కు షారుఖ్ ఖాన్ తోడయితే ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో.

[subscribe]


[youtube_video videoid=mM-1CuOpEQM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =