బన్నీ-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభం

Allu Arjun and Trivikram New Movie Shoot Begins Today,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Trivikram and Allu Arjun New Movie Shoot Commence Today,Trivikram and Allu Arjun New Movie Shooting Updates,Stylish Star Allu Arjun New Movie Shooting Starts,Allu Arjun Next Film Shoot

త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అయితే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్న ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఫైనల్ గా ఈ రోజు ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ లైన్స్ లో తొలి షెడ్యూల్ షూటింగును ప్రారంభించినట్టు తెలుస్తోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. వీరిద్దరూ కలిసి గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రంలో నటించారు. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరి గతంలో బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి మంచి విజయాలను సాధించాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో…? ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారో లేదో చూద్దాం..

[subscribe]


[youtube_video videoid=U-sCD-aCa6o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =