దర్బార్ మూవీ షూటింగ్ లో నయనతార

Nayanthara Joins Darbar Movie Shoot,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Darbar Movie Shoot,Nayanthara New Movie Shooting News,Nayanthara Begins Darbar Movie Shoot Today,Nayanthara Stars Shooting For Rajinikanth New Movie,Nayanthara Joins Super Star Darbar Movie Shoot,
Nayanthara Joins Darbar Movie Shoot

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా దర్బార్ మూవీ రూపొందుతుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందే దర్బార్ మూవీ లో తెలుగు, తమిళ చిత్రాల బిజీ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ప్రతినాయకుడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ, తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ దర్బార్ మూవీ లో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ప్రస్తతం ముంబై లో జరుగుతున్న దర్బార్ మూవీ షూటింగ్ లో ఈ రోజు నుండి నయనతార పాల్గొంటున్నారు. ముంబై లో రజనీకాంత్ అభిమానుల తాకిడి తట్టుకోలేక ముంబై బ్యాక్ డ్రాప్ లో కొన్ని సెట్స్ చెన్నై లో రూపొందించి షూటింగ్ జరపడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం. దర్బార్ మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

[subscribe]


[youtube_video videoid=sdz1hyQXEo8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =