‘కాంచన 3’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Kanchana 3 1st Weekend Box Office Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kanchana 3 Movie Latest collections,Kanchana 3 Movie Three Days Collections,Kanchana 3 Movie 3 Days Area Wise Collections,Kanchana 3 First Weekend Worldwide Collections,Kanchana 3 Movie Latest Collections
Kanchana 3 1st Weekend Box Office Collections

ఈ ఏప్రిల్ మాత్రం తెలుగు సినిమాలకు బాగా కలిసొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ నెల మొదట మజిలీతో మొదలైన విజయ యాత్ర ఆ తరువాత వచ్చిన చిత్రలహరి..ఆ తరువాత వచ్చిన జెర్సీ సినిమా వరకూ కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తెలుగు సినిమాలకే కాదు.. డబ్బింగ్ సినిమా అయిన కాంచన 3 కు కూడా ఈనెల కలిసొచ్చింది. ఈ సినిమాలతో పాటు పోటీగా కాంచన 3 సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం మూడు రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టింది ఈ హార్రర్ సినిమా. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంచన 3 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

నైజాం – 3.05 కోట్లు
సీడెడ్ – 2.05 కోట్లు
కృష్ణ – 0.69 కోట్లు
యూఏ – 0.96 కోట్లు
నెల్లూరు – 0.32 కోట్లు
గుంటూరు – 0.85 కోట్లు
ఈస్ట్ – 0.75 కోట్లు
వెస్ట్ – 0.46 కోట్లు

టోటల్ ఏపీ తెలంగాణ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – 9.13 కోట్లు

[subscribe]


[youtube_video videoid=9xGLD-XIEq8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 17 =