జెర్సీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Jersey Movie First Weekend Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Movie 1st Weekend Box Office Collections,Nani Jersey Movie Latest Collections,Jersey Movie Three Days Collections,Jersey 3 Days Area Wise Collections,Jersey Movie First Weekend Worldwide Collections
Jersey Movie First Weekend Collections

గౌతమ్ దర్శకత్వంలో నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా నాని నటన సినిమాకే హైలెట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ఏలో కూడా ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది ఈ సినిమా.. ఏపీ, తెలంగాణ అన్ని ఏరియాలకు కలిపి ‘జెర్సీ’ చిత్రాన్ని రూ. 20.10 కోట్లకు రైట్స్ అమ్మగా… 3 రోజుల్లోనే రూ. 10.60 కోట్లు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి వారం పూర్తయ్యేలోపు టోటల్ రికవరీ అవుతందనే నమ్మకంతో ఉన్నారు. మరి ఈసినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 4.92 కోట్లు
ఈస్ట్ – 0.86 కోట్లు
వెస్ట్ – 0.36 కోట్లు
కృష్ణ – 0.77 కోట్లు
గుంటూరు – 0.82 కోట్లు
నెల్లూరు -0.36 కోట్లు
సీడెడ్ – 0.97 కోట్లు
వైజాగ్ – 1.26 కోట్లు

టోటల్ ఏపీ తెలంగాణ జెర్సీ కలెక్షన్స్ – 10.60 కోట్లు

[subscribe]


[youtube_video videoid=oRZ7oIv-TrU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 19 =