నానిపై తారక్ ప్రశంసలు

Jr NTR Showers Praises On Nani Jersey Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,NTR About Nani Jersey Movie,Jr NTR Comments on Nani Jersey Movie,Jr NTR Appreciates Jersey Movie,Jr NTR Best Wishes To Nani Jersey Movie,Ntr Lauds Nani Jersey Movie,Jersey Highly Appreciated By Movie Fraternity
Jr NTR Showers Praises On Nani Jersey Movie

ఎన్నో అంచనాల మధ్య జెర్సీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంత చేసుకుంది. కేవలం టాక్ ను మాత్రమే కాదు.. ఈ సినిమాలో నాని నటనకు గాను.. గౌతమ్ సినిమాను తెరకెక్కించిన విధానానికి గాను విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అర్జున్ పాత్రలో నాని ఒదిగిపోయాడని.. ఆ పాత్రలో అతడిని తప్ప మరెవరినీ ఊహించుకోలేం అంటూ సినిమాను చూసిన అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా చూసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా నాని, గౌతమ్ లపై ప్రశంసలు కురిపించారు. ‘బ్రో నాని.. నీ అద్భుతమైన ప్రదర్శనతో బంతి బౌండరీలు దాటింది. బ్రిలియంట్.. బ్రిలియంట్.. బ్రిలియంట్ ఈ సినిమాలో నీ నటనను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఇలాంటి కథను ఎంచుకుని దాన్ని ఇంత అద్భుతంగా తెరమీదకు తీసుకువచ్చిన గౌతమ్ కు హ్యాట్సాఫ్. గౌతమ్ విజన్ కు నటీనటులు, సాంకేతిక నిపుణలు మంచి సహకారం అందించారని కొనియాడారు.


[subscribe]


[youtube_video videoid=OA9UJoV8eBk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =