మెగాస్టార్ తో కల నిజమైనవేళ!

Charandeep Dream Come True Moment With Megastar,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Charandeep Next Project Details,Charandeep New Movie Updates,Charandeep Dream Out With Chiranjeevi,Chiranjeevi Fulfill the Charandeep Dream
Charandeep Dream Come True Moment With Megastar

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇలా ఎంతో మంది ప్రముఖ నటులు నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమాలో చరణ్ దీప్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాను మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ ఫొటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లెజెండ్, మెగాస్టార్, ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్స్, ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్.. చిరంజీవి గారితో ట్రావెల్ చేస్తున్నాను. థ్యాంక్స్ సార్ మీ విలువైన సలహాలు, అనుభవాలు నాతో పంచుకున్నందుకు… నేను కేరీర్ లో ఎదగడానికి అవి చాలా బాగా ఉపయోగపడతాయి అని పోస్ట్ లో రాశాడు. అంతేకాదు… సైరాలో లాస్ట్ షెడ్యూల్ లో ఉన్నాం.. ఈ షెడ్యూల్ లో నా పార్ట్ చివరి దశకు వచ్చిందని తెలిపాడు.

[subscribe]


[youtube_video videoid=Xt7j28oBAh8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =