శ్రీను వైట్ల దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ

Srinu Vaitla Planning For A Multistarrer Movie,2019 Latest Telugu Movie News,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,Director Srinu Vaitla New Movie Updates,Director Srinu Vaitla Latest News,Srinu Vaitla Multistarrer Movie,Sreenu Vaitla Next Multi starrer Film
Srinu Vaitla Planning For A Multistarrer Movie

నీకోసం మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడి గా పరిచయమైన శ్రీను వైట్ల ఆ మూవీ కి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా, బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా రెండు నంది అవార్డ్స్ అందుకున్నారు. కామెడీ కి పెద్ద పీట వేసే శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందిన వెంకీ, ఢీ, దుబాయ్ శ్రీను, రెడీ, దూకుడు వంటి కామెడీ జానర్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన యాక్షన్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీను వైట్ల, వెరైటీ స్క్రిప్ట్స్ తో రూపొందించిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేదు . ఇప్పుడు తన కామెడీ జానర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి డిసైడ్ అయ్యారు. కామెడీ జానర్ లో ఒక మల్టీ స్టారర్ మూవీ ని శ్రీను వైట్ల రూపొందించాలనుకుంటున్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీ లో నటించే ఇద్దరి హీరోలకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల తన టీమ్ తో ఒక ఎంటర్ టైనర్ మూవీ స్క్రిప్ట్ రూపొందించడంలో బిజీగా ఉన్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా స్క్రిప్ట్ రూపొందిస్తున్నారని సమాచారం.

[subscribe]


[youtube_video videoid=_Rlo9_p7Cgg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =