నాగ‌శౌర్య హీరోగా `అశ్వ‌థ్థామ‌`?

Naga Shaurya New Movie Details Revealed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Shaurya New Movie Updates,Hero Naga Shaurya Upcoming Films,Naga Shaurya Next project Details,Naga Shaurya Next Film News,Interesting Updates on Naga Shaurya New Movie
Naga Shaurya New Movie Details Revealed

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రం ఛ‌లో. గ‌త ఏడాది ఆరంభంలో విడుద‌లైన ఈ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్… బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. వెంకీ కుడుముల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ… నాగ‌శౌర్య త‌ల్లి ఉషా ముల్పూరి ఐరా క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. ఆ త‌రువాత… ఇదే సంస్థ నుంచి నాగ‌శౌర్య హీరోగా వ‌చ్చిన @ న‌ర్త‌న‌శాల‌ ద్వారా శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… మ‌రో నూత‌న ద‌ర్శ‌కుడిని తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేస్తూ ఐరా క్రియేష‌న్స్ నుంచి మ‌రో సినిమా రానుంద‌ని టాలీవుడ్ టాక్‌. అంతేకాదు… అశ్వ‌థ్థామ‌ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం పూర్వ నిర్మాణ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాల‌తో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]


[youtube_video videoid=5gAchzPci2w]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 12 =