‘చిత్రలహరి’ 4 డేస్ కలెక్షన్స్

Chitralahari Movie 4 Days Collections Report,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chitralahari Movie 4 Days Box Office Collections,Chitralahari Movie 4 Days Area Wise Collections,Chitralahari 4 Days WorldWide Collections,Chitralahari Movie Latest Collections
Chitralahari Movie 4 Days Collections Report

మొత్తానికి చాలా రోజుల తర్వాత సాయి ధరమ్ తేజ్‌కు చెప్పుకోదగ్గ హిట్ ‘చిత్రలహరి’ సక్సెస్‌తో లభించినట్టైయింది. ఈనెల 12వ తేదీన రిలీజై మంచి టాక్ ను సంపాందించుకున్న ఈసినిమా.. కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. పెట్టిన పెట్టుబడిలో ఎనభై శాతం ఆల్రెడీ రికవరీ అయిపోయింది. నాలుగు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణాలలో కలిసి 8.65 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఏరియాల వారీగా ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 2.89 కోట్లు
సీడెడ్ – 1.34 కోట్లు
నెల్లూరు – 0.34 కోట్లు
కృష్ణా – 0.65 కోట్లు
గుంటూరు – 0.77 కోట్లు
వైజాగ్ – 1.23 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.85 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.58 కోట్లు
ఆంధ్రా, తెలంగాణా కలిసి మొత్తం షేర్ – 8.65 కోట్లు

[subscribe]


[youtube_video videoid=QvSP5gJkKg0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + one =