నాని మల్టీ స్టారర్ మూవీ కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

Bollywood Music Director Roped In For Nani Sudheer Babu Multistarrer?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bollywood Musician For Nani Upcoming Project,Nani and Sudheer Babu Multistarrer Movie Updates,Amit Trivedi Roped For Nani Multistarrer Movie,Nani and Sudheer Babu New Movie Music Director,Bollywood Music Composer For Nani New Movie
Bollywood Music Director Roped In For Nani Sudheer Babu Multistarrer?

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ వ్యూహం రూపొందనున్న విషయం తెలిసిందే. జూలై నెలలో సెట్స్ పైకి వెళ్ళే వ్యూహం మూవీ కి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఎంపికయ్యారు. ఈ మూవీ లో అదితి రావు హైదరి, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమీర్ మూవీ తో బాలీవుడ్ కు అమిత్ త్రివేది సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. దేవ్ D మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్, నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేసిన ఇష్క్ జాదే, ఇంగ్లీష్ వింగ్లీష్, కాయ్ పో చే, క్వీన్, ఉడ్తా పంజాబ్, సీక్రెట్ సూపర్ స్టార్, ప్యాడ్ మాన్ సినిమాలు ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ మూవీ క్వీన్ రీమేక్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల చిత్రాలకు అమిత్ త్రివేది సంగీతం అందించడం విశేషం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రభాస్ 20 మూవీ లకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు

[subscribe]


[youtube_video videoid=TUwcFltzd4c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =