సూప‌ర్ స్టార్ కృష్ణ ‘మ‌హాబ‌లుడు’కి 50 ఏళ్ళు

50 Years For Super Star Krishna Mahabaludu Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Super Star Krishna Mahabaludu Movie Turns 50 Years,50 Years For Mahabaludu Telugu Movie,Super Star Krishna Mahabaludu Telugu Movie Latest News,Super Star Krishna Mahabaludu Movie Completed 50 Years
50 Years For Super Star Krishna Mahabaludu Movie

సూపర్ స్టార్ కృష్ణ… హీరోగా ప్రభంజనం సృష్టిస్తున్న రోజులవి. ఓ పక్క ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో నటిస్తూనే… మరోపక్క థ్రిల్లర్ సబ్జెక్ట్‌లోనూ తన హవా చాటుతున్నారు. అటువంటి సమయంలో ‘మహాబలుడు’ వంటి జానపద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయ‌న‌. కృష్ణకి జోడీగా వాణిశ్రీ (త్రిపాత్రాభిన‌యం) నటించిన ఈ సినిమాలో రాజబాబు, త్యాగరాజు, రావికొండలరావు, లక్ష్మి ముఖ్య భూమిక‌లు పోషించ‌గా… నాగయ్య, గీతాంజలి అతిథి పాత్ర‌ల్లో మెరిసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్ దర్శకత్వం వహించిన‌ ఈ సినిమాలో సంగీత ద‌ర్శ‌కుడు ఎస్.పి.కోదండపాణి స్వరపరచిన పాటలన్నీ జనరంజకంగా నిలిచాయి. ముఖ్యంగా “విశాల గగనములో చందమామ” పాటైతే నిత్య నూతనమే. భారతి పిక్చర్స్ పతాకంపై పి.మల్లికార్జునరావు నిర్మించిన జ‌న‌రంజ‌క జాన‌ప‌ద‌ చిత్రం 1969 ఏప్రిల్ 18న విడుదలై… నేటికి 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]


[youtube_video videoid=97Eh1bi1J7c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 5 =