దర్బార్ మూవీ లో బాలీవుడ్ విలన్

Bollywood Villain Roped In For Rajinikanth Darbar Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth Darbar Movie Latest Updates,Prateik Babbar To Team Up Darbar Movie,Bollywood Villain Prateik Babbar To Act in Rajinikanth New Movie,Prateik Babbar To Play Villain Role in Darbar Movie,Darbar Movie Latest News
Bollywood Villain Roped In For Rajinikanth Darbar Movie

ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో దర్బార్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న దర్బార్ మూవీలో 25సంవత్సరాల తరువాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక కాగా బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్బార్ మూవీ లో నటించనున్న ప్రతీక్ బబ్బర్ ఆనందం అతని మాటలలోనే .. సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ తో స్క్రీన్ షేర్ చేసుకొనడం తన ఆశయమని, మూండ్రు ముగం తమిళ మూవీ లో రజనీకాంత్ పెర్ఫార్మెన్స్ అద్భుతమని, దర్బార్ మూవీ లో రజనీ సార్ తో నటించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. సూపర్ హిట్ బాఘీ 2 మూవీ లో తన నటనకు ఇంప్రెసయి మురుగదాస్ ఈ మూవీ లో అవకాశం కలిగించడం సంతోషమని, ఈ అవకాశం తన జీవితం లో అరుదైన అవకాశం గా భావిస్తున్నానని, ప్రస్తుతం మల్టీ స్టారర్ బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర లో నటిస్తున్నానని తెలిపారు.

[subscribe]


[youtube_video videoid=sdz1hyQXEo8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − one =