‘ద‌ర్బార్’ మూవీలో రజినీ డ్యూయెల్ రోల్?

Rajinikanth to Play a Dual Role in Darbar,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth to Play a Dual Role in His Next Film,Rajinikanth New Movie Role,Rajinikanth to Act Double Role in Darbar Movie,Super Star Rajinikanth Darbar Movie Latest Updates
Rajinikanth to Play a Dual Role in Darbar

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త చిత్రం ‘ద‌ర్బార్’ ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అనిరుధ్‌ ర‌విచంద‌ర్ స్వ‌రాల‌ను స‌మ‌కూరుస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ర‌జినీ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నట్లు వెల్ల‌డించింది చిత్ర బృందం. అంతేకాదు.. స‌మాజ సేవ‌కుడిగా కూడా ఆయ‌న ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.వినిపిస్తున్న క‌థ‌నాల‌ ప్ర‌కారం… ఈ సినిమాలో ర‌జినీ రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో కాకుండా… తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ని కోలీవుడ్ టాక్. త్వ‌ర‌లోనే ర‌జినీ డ‌బుల్ యాక్ష‌న్‌పై క్లారిటీ వ‌స్తుంది. కాగా… 2020 సంక్రాంతికి ద‌ర్బార్‌ తెర‌పైకి రానుంది.

[subscribe]


[youtube_video videoid=q0ldL0riiVo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + ten =