పార్క్ హయత్ లో మజిలీ మూవీ థ్యాంక్స్ మీట్

Majili Movie Thanks Meet To Be Held Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Majili Movie Thanks Meet Latest Updates,Majili Movie Thanks Meet Live News,Majili Movie Team Celebrates Thanks Meet,Chaysam New Movie Majili Thanks Meet,Majili Movie Thanks Meet At Park Hyatt
Majili Movie Thanks Meet To Be Held Tomorrow

సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో రియల్ లైఫ్ జంట నాగ చైతన్య , సమంత రీల్ లైఫ్ జంటగా రూపొందిన మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజయి విజయఢంకా మ్రోగిస్తుంది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మజిలీ మూవీ 10 రోజులలో 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి, రికార్డ్ క్రియేట్ చేసి, నాగ చైతన్య సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపిసుందర్ స్వరకల్పన లో సాంగ్స్, థమన్ SS అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మజిలీ మూవీ థ్యాంక్స్ మీట్ ను గ్రాండ్ గా జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. మజిలీ మూవీ ఘనవిజయాన్ని పురస్కరించుకుని పార్క్ హయత్ లో 16 వ తేదీ సాయంత్రం 6గంటలకు థ్యాంక్స్ మీట్ ఈవెంట్ జరుగనుంది. ఈ థ్యాంక్స్ మీట్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సెలబ్రిటీస్ కూడా పాల్గొంటారని సమాచారం.

[subscribe]


[youtube_video videoid=P4sfrrVrTrc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fifteen =