పూజా కార్యక్రమాలలో అల్లు అర్జున్ మూవీ

Pooja Ceremony Completed For Allu Arjun Next Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram New Movie Updates,Allu Arjun Next Film Shooting News,Stylish Star Allu Arjun and Trivikram New Movie Launched,Allu Arjun Trivikram Project Commences Today
Pooja Ceremony Completed For Allu Arjun Next Project

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈరోజు అల్లు అర్జున్ 19వ మూవీ పూజా కార్యక్రమాలలో ప్రారంభమయింది. హారిక &హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24 వ తేదీ నుండి జరుపుకోనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన జులాయి,S/O సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ మూడవది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ కి టైటిల్ నాన్న నేను పేరు పరిశీలన లో ఉంది. DJ మూవీ లో అల్లు అర్జున్ కు జంటగా నటించి,ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే ఈ మూవీ లో హీరోయిన్. థమన్ SS సంగీతం అందిస్తున్నారు. దర్శకులు సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో రెండు సినిమాలకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమాలలో హీరో దర్శకుడితో పాటు నిర్మాతలు అల్లు అరవింద్,రాధాకృష్ణ పాల్గొన్నారు.

[subscribe]


[youtube_video videoid=Qet0IxVPoe8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =