రిలీజయిన జెర్సీ మూవీ ట్రైలర్

Jersey Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Theatrical Movie Trailer,Jersey Trailer,Jersey Movie Official Trailer,#JerseyTrailer,Nani New Movie Jersey Trailer,Jersey Movie Latest Updates,Jersey Telugu Movie Trailer
Jersey Movie Trailer Out Now

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా జెర్సీ మూవీ ఏప్రిల్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో నాని క్రికెటర్ గా నటించిన జెర్సీ మూవీ లో హీరోయిన్ గా కన్నడ, తమిళ, మలయాళ భాషల చిత్రాలలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జెర్సీ మూవీ పై అంచనాలు పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రమోషన్స్ లో భాగంగా జెర్సీ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. క్రికెట్ లో ఎదగాలనే తపన, 10సంవత్సరాల వరకు క్రికెట్ కు దూరమై తిరిగి సక్సెస్ పొందడానికి పడ్డ శ్రమ వంటి విషయాలతో స్టోరీ ప్రేక్షకులకు తెలిసేలా రూపొందించిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నాని క్రికెటర్ గా పండించిన ఎమోషన్స్, డైలాగ్స్, అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జెర్సీ మూవీ ని బ్లాక్ బస్టర్ మూవీ చేస్తాయని చెప్పడం లో సందేహం లేదు.

[subscribe]


[youtube_video videoid=AjAe_Q1WZ_8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 9 =