ఆ మూవీ రీమేక్ నేను చేయట్లేదు

Sai Dharam About Gully Boy Movie Remake,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sai Dharam Tej Says I am Not Doing Gully Boy Movie Remake,Sai Dharam Tej DisAgree the Gully Boy Remake Project,Sai Dharam Tej New Movie Updates,Mega Hero About Remake Movie
Sai Dharam About Gully Boy Movie Remake

మెగా మేల్లుడు సాయి తేజ్ ప్రస్తుతం తన హోప్స్ అన్నీ ‘చిత్రలహరి’ సినిమాపైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్న తేజ్.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఇక రిలీజ్ కూడా దగ్గరలో ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు తేజ్. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 12వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. గత కొద్దిరోలుజుగా సాయి తేజ్ బాలీవుడ్ లో హిట్ కొట్టిన ‘గల్లీబాయ్’ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా… సాయ్ తేజ్ హీరోగా ‘గల్లీ బాయ్’ ను రీమేక్ చేయనున్నారంటూ రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై సాయి తేజ్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ‘చిత్రలహరి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన తేజ్ ను.. ‘గల్లీబాయ్’ రీమేక్ గురించి కూడా అడుగగా.. నేను ఇంతవరకూ ఆసినిమానే చూడలేదని.. తాను ఆ రీమేక్ లో నటించడం లేదని స్పష్టం చేశాడు.

[subscribe]


[youtube_video videoid=QvSP5gJkKg0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =