‘టెంపర్’ రీమేక్ ‘అయోగ్య’ కి రిలీజ్ డేట్ ఫిక్స్

Temper Tamil Remake Gets A Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vishal Ayogya Movie Release Date Fixed,Temper Tamil Remake Movie Release Date Revealed,Vishal Ayogya Movie Release Date Locked,Vishal Ayogya Movie Release Date Announced,Temper Tamil Remake Release Date Confirmed,Vishal Ayogya Movie Release Date
Temper Tamil Remake Gets A Release Date

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘టెంపర్’… తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాలో అతనికి జోడీగా రాశి ఖన్నా నటించింది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. సామ్ సి.ఎస్ సంగీతం అందించాడు.

ఇదిలా ఉంటే… ఈ సినిమాని వేసవి కానుకగా మే 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

గత ఏడాది చివరిలో ‘టెంపర్’ హిందీ రీమేక్ అయిన ‘సింబా’ (రణ్ వీర్ సింగ్ కథానాయకుడు) బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో… తమిళ రీమేక్ కూడా తెలుగు, హిందీ వెర్షన్ల బాట పడుతుందేమో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=Q3X93lXY2eI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =