జెర్సీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్స్ ఫిక్స్

Jersey Movie Trailer and Pre Release Event Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Movie Trailer Release Date Fixed,Jersey Movie Pre Release Event Date Confirmed,Jersey Movie Trailer Gets a Release Date,Jersey Movie Trailer and Pre Release Event Date Revealed,Jersey Movie Trailer Release Date Announced,Nani Jersey Movie Latest Updates
Jersey Movie Trailer and Pre Release Event Date Locked

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మళ్లీరావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఇక ఈ చిత్రం ఏప్రిల్ 19న తెలుగు తో పాటు హిందీ లోనూ విడుదలకానుంది. నాని హీరోగా జెర్సీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిలో భాగంగానే ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 12న ఉదయం 9గంటలకు రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

కాగా ఈ సినిమాలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. మరి రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ లోనూ విడుదలకానుంది.

[subscribe]


[youtube_video videoid=Rl6T0bM94Qs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =