రాక్షసుడు ఫస్ట్ లుక్ రిలీజ్

2019 Latest Telugu Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Rakshasudu First Look, Rakshasudu First Look Out Now, Bellamkonda Sreenivas Rakshasudu First Look,Rakshasudu Movie First Look, Rakshasudu Movie Latest News, Rakshasudu Telugu Movie

తాజాగా కవచం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాయి మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అందులో కోలీవుడ్‌ లో హిట్టయిన రాక్షసన్ రీమేక్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈసినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్చేయగా.. ఈరోజు ఉగాది పండుగ సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

కాగా సైకో కిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రైడ్‌, వీర ఫేమ్‌ రమేష్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్‌లో ఎ స్టూడియోస్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా‌ని జూన్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=d8Sof64UXHA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 16 =