మహేష్ బాబు తో నటించడం హ్యాపీ

Meenakshi Dixit About Working With Mahesh Babu,Telugu Filmnagar, Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Meenakshi Dixit To Work Together With Mahesh Babu,Meenakshi Dixit To Team Up With Mahesh Babu Again,Meenakshi Dixit in Mahesh Babu Upcoming Movie,Meenakshi Dixit Roped For Mahesh Babu New Movie Movie,Actress Meenakshi Dixit Next Film With Super Star Mahesh Babu,Meenakshi Dixit To Work With This Actor Once Again
Meenakshi Dixit About Working With Mahesh Babu

బ్లాక్ బస్టర్ దూకుడు మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక స్పెషల్ సాంగ్ లో మీనాక్షి దీక్షిత్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న మహర్షి మూవీ లో మీనాక్షి దీక్షిత్ ఒక కీలక పాత్రలో నటించారు. 8సంవత్సరాల తరువాత మహేష్ బాబు తో నటించిన మీనాక్షి దీక్షిత్ ఆనందం ఆమె మాటల్లోనే … దూకుడు మూవీ తరువాత మహర్షి మూవీ లో మహేష్ బాబు తో నటించడం థ్రిల్లింగ్ గా ఉందన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీనాక్షి దీక్షిత్ తన సినీ జర్నీ ని మహేష్ బాబు తో రీ స్టార్ట్ చేయడం ఆనందంగా ఉందని, బెస్ట్ క్వాలిటీస్ ఉన్న మహేష్ బాబు పక్కా ప్రొఫెషనల్ గా ఉంటారని, మహర్షి మూవీ లో తామిద్దరం US బేస్డ్ టెక్ కంపెనీ లో బాండింగ్ తో కూడుకున్న యంగ్ స్టర్స్ క్యారెక్టర్స్ లో నటించామని, ఈ మూవీ లో ప్రతీ క్యారెక్టర్ కు గుర్తింపు ఉంటుందని, మహర్షి మూవీ లో నటించడం ఎమోషనల్ జర్నీ అని, మహర్షి మూవీ అందరినీ అలరిస్తుందని చెప్పారు.

[subscribe]
[youtube_video videoid=01cnjROvbbU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =