అక్షర సినిమా నుండి అసురులదర సాంగ్ రిలీజ్

Asuruladara Song Out From Akshara Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Akshara Movie Songs,Akshara Telugu Movie Songs,Asuruladara Lyrical Song From Akshara Movie,Akshara Movie Latest Updates,Asuruladara Full Song With Lyrics
Asuruladara Song Out From Akshara Movie

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత శ్వేత ప్రస్తుతం ప్రేమ కథా చిత్రమ్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ హారర్ గా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ కు సీక్వెల్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. దానితో పాటు నందిత అక్షర్ అనే మరో థ్రిల్లర్ మూవీలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి అసురులదర అనే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇటీవల వస్తున్న పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో షకలక శంకర్, సత్య, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో నందిత శ్వేతన్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు కెమెరామాన్: నగేష్ బెనెల్, మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి, ఎడిటర్: జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి, కాస్య్టూమ్ డిజైనర్ : గౌరీనాయుడు, లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి, పి.ఆర్. ఓ: జియస్ కె మీడియా, సి.ఎఫ్. ఓ: “యస్ మీడియా” సుమంత్.కో, ప్రొడ్యూసర్: కె.శ్రీనివాస రెడ్డి, నిర్మాణ సంస్థ: సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.

[subscribe]

[youtube_video videoid=HCWu246GxOk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 19 =