త్వరలో రాబోతున్న సముద్రం టీజర్

Samudram Movie Teaser To Be Unveiled Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samudram Movie Teaser Coming Out Soon,Samudram Movie Latest updates,Samudram Movie Teaser Release Date,Samudram Movie Teaser Release Date Locked,Samudram Movie Teaser Release Date Fixed,Samudram Telugu Movie Latest News
Samudram Movie Teaser To Be Unveiled Soon

తెలుగు సినీ పరిశ్రమలో చాలానే మార్పులు వచ్చాయి. ఒకప్పటిలా కాకుండా.. ఇప్పుడు టాలెంట్ ఉన్న వారు ఎవరైనా సరే తమ టాలెంట్ ను చూపించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతో మంది చిన్న సినిమాల ద్వారా తమ సత్తా చాటి దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఇదే కోవలో కొత్త నటీనటులతో.. చిన్న సినిమాగా సముద్రం అనే సినిమా రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు షార్ట్ ఫిలింస్ లో తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న సన్నీ నవీన్ హీరోగా ప్రతీక్ రెడ్డి దర్శకత్వంలో సముద్రం అనే కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈసినిమా తాజాా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా నుండి టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో సన్నీ నవీన్ తో పాటు రవితేజ, రితు చౌదరి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. అందరూ నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

నటీనటులు – సన్నీ నవీన్, రవితేజ, రితు చౌదరి
డైరెక్టర్ – ప్రతీక్ రెడ్డి
రచయిత – రణధీర్, ప్రతీక్, కర్ణ
మ్యూజిక్ – తేజ
డీవోపీ – శ్రీనివాస్ నీరెటి
ఎడిటర్ – గజ్జల రక్షిత్ కుమార్
ఎస్ఎఫ్ఎక్స్ – అభ్యుదయ్ చౌదరి

[subscribe]

[youtube_video videoid=_KipLav1W54]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =