మజిలీ నుండి మనసుదోచే మరో పాట

Yedetthu Mallele Song From Majili Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Yedetthu Mallele Song From Majili Telugu Movie,Majili Movie Songs,Majili Songs,Yedetthu Mallele Lyrical Song From Majili,Naga Chaitanya Majili Movie New Song
Yedetthu Mallele Song From Majili Out Now

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా వచ్చే నెల (ఏప్రిల్) 5వ తేదీన రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. చైసామ్ పలు ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. “యేడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారే లేదే .. నీ తోడు కోయిలే పొద్దుగూకే వేళ కూయలేదే ..” అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో గోపి సుందర్ సంగీతం.. శివ నిర్వాణ సాహిత్యం .. కాలభైరవ – నిఖిత గాంధీ ఆలాపన బాగున్నాయి.

కాగా ఈ సినిమాలో హిందీ నటి దివ్యంశ కౌశిక్ కూడా మరోక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=NWz9pdR3reQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =