ప్రభాస్ కు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ప్రశంసలు

Hollywood Stunt Director Praises Prabhas,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas Saaho Movie Latest Updates,Saaho Telugu Movie Latest News,Prabhas About Hollywood Crew Of Saaho,Saaho Movie Hollywood Crew News,Prabhas Shocks The Hollywood Crew Of Saaho
Hollywood Stunt Director Praises Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ శరవేగంగా రూపొందుతుంది. UV క్రియేషన్స్, ధర్మా ప్రొడక్షన్స్, T -సిరీస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్, భారీ తారాగణం తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో సాహో మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో పలువురు బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో మూవీ కి యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ , హీరో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. హీరో ప్రభాస్ యాక్షన్ సీన్స్ లోని రిస్కీ షాట్స్ ను అంకిత భావం తో, నిబద్ధతో చేయడం తనను సంభ్రమ, ఆశ్చర్యాలకు గురిచేసిందని కెన్నీ బేట్స్ ప్రశంసించారు. బిగ్ స్క్రీన్ లో ఎన్నడూ చూడని యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్ గా, మైండ్ బ్లోయింగ్ గా ప్రేక్షకులను అలరిస్తాయన్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోస్ ప్రేక్షకులను, ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుని, మూవీ పై అంచనాలు పెంచాయి. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తరువాత ప్రభాస్ నటించే చిత్రం కావడం తో అభిమానులు సాహో సినిమా కై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=elwiPtD8-1U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + three =