బ్రహ్మస్త్ర తెలుగు టైటిల్ లోగో రిలీజ్

Akkineni Nagarjuna Upcoming Movie News, Brahmastra Movie Telugu Title Logo Unveiled, Brahmastra Movie Updates, Brahmastra Telugu Movie Latest News, Latest Telugu Movies News, Nagarjuna New Movie Details, Nagarjuna Next Film Updates, Nagarjuna To Work With This Bollywood Star For Brahmastra, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే శివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 150 డ్రోన్లతో ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్‌ను ప్రదర్శించారు చిత్రయూనిట్. ఇదిలా ఉండగా ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా తెలుగు టైటిల్ లోగోను రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా మొదటి పార్ట్ ను క్రిస్టమస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=DujMbvZaBKs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =