RRR మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

RRR Movie Music Sitting Begins,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Rajamouli RRR Movie Music Director,Rajamouli Fixed For RRR Movie Music Composer,Latest Updates on RRR Movie,RRR Music Composition Commences
RRR Movie Music Sitting Begins

ప్రపంచ విఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వం లో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. RRR మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో నవంబర్ లో జరిగింది. సెకండ్ షెడ్యూల్ జనవరిలో జరిగింది. 45రోజులపాటు కోల్ కత్తా షూటింగ్ షెడ్యూల్ లో హీరోల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

RRR మూవీ కి MM కీరవాణి స్వరకర్త. రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ లో రూపొందిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. RRR మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నాయని కీరవాణి ట్వీట్ చేశారు. రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన రామ్ చరణ్ మగధీర, ఎన్టీఆర్ స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఇద్దరు హీరోలతో రూపొందుతున్న RRR మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో.

[subscribe]

[youtube_video videoid=-fIckspYhns]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − five =