118 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

118 Movie First Week Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,118 Movie 1st Week Box Office Collections,118 Movie 1st Week WorldWide Collections,118 Movie Latest Collections,118 Movie First Week Area Wise Collections,118 1st Week Collections
118 Movie First Week Collections

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్‌ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా.. నివేదా థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 118. .ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలైన సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక పోటీకి ఏ సినిమాలు కూడా లేవు కాబట్టి కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* నైజాం – 2.90 కోట్లు
* సీడెడ్ – 1.07 కోట్లు
* గుంటూరు – 0.75 కోట్లు
* ఈస్ట్ – 0.42 కోట్లు
* వెస్ట్ – 0.33 కోట్లు
* కృష్ణ – 0.54 కోట్లు
* నెల్లూరు – 0.17 కోట్లు
ఏపీ/తెలంగాణ – 6.71 కోట్లు

* కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 0.70 కోట్లు
* ఓవర్సీస్ – 0.35 కోట్లు
118 ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 7.76 కోట్లు

[subscribe]

[youtube_video videoid=oS7vJJXcBng]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 8 =