ప్రేమ కథా చిత్రమ్ 2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

Prema Katha Chitram 2 Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prema Katha Chitram 2 Trailer,Prema Katha Chitram 2 Movie Trailer,Prema Katha Chitram 2 Telugu Movie Trailer,Prema Katha Chitram 2 Official Trailer,Prema Katha Chitram 2 Theatrical Trailer,Prema Katha Chitram 2 Movie Latest Updates,#PremaKathaChitram2Trailer
Prema Katha Chitram 2 Movie Trailer Out Now

మారుతి దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన హారర్ కామెడీ ప్రేమకథా చిత్రమ్ ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ఒకపక్క భయపెడుతూనే… మరోపక్క నవ్విస్తూ.. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేశారు. ఇప్పుడు ప్రేమకథా చిత్రమ్ -2 బ్యాక్ టు ఫియర్ అనే క్యాప్షన్ తో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సీక్వెల్ పై కూడా అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ ఫేమ్ నందితా శ్వేత కథానాయికగా నూతన దర్శకుడు హరి కిషన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రేమ కథాచిత్రమ్ 2మూవీలో సుమంత్ అశ్వి న్, సిద్ది ఇద్నాని లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మాణ సారధ్యం లో ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి లోనే ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి ప్రేమకథా చిత్రమ్ మంచి సక్సెస్ సాధించింది.. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో..ఎంతవరకూ భయపెడతారో చూద్దాం..!

[subscribe]

[youtube_video videoid=pj8VXrd-3zw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 10 =