త‌మ‌న్నా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు

Tamannaah Performance In Kanne Kalaimane Gets Superb Response,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Tamanna New Film Updates,Actress Tamanna New Film Kanne Kalaimane Gets Good Response,Tamannaah Upcoming Movies in 2019,Tamanna Next Movies Details
Tamannaah Performance In Kanne Kalaimane Gets Superb Response

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ఈ త‌రం క‌థానాయిక‌ల్లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఒక‌రు. ముఖ్యంగా… తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్లామ‌ర్ ఓరియెంటెడ్ రోల్స్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లోనూ త‌న మార్క్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు… మ‌రోసారి న‌టిగా మంచి మార్కులు సంపాదించుకుంది త‌మ‌న్నా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… తాజాగా `క‌న్నే క‌లైమానే` అనే త‌మిళ చిత్రంలో న‌టించింది త‌మ‌న్నా. ఉద‌య‌నిధి స్టాలిన్ హీరోగా శీను రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా… ఈ శుక్ర‌వారం తెర‌పైకి వ‌చ్చింది. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కు పోషించ‌ని స‌రికొత్త పాత్ర‌లో త‌మ‌న్నా ద‌ర్శ‌న‌మిచ్చింది. డీ గ్లామ‌ర్ లుక్స్ లో నేచుర‌ల్ యాక్టింగ్‌తో త‌మ్మూ… కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింద‌ని విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బాక్సాఫీస్ స్టామినా ఎలా ఉన్నా… ఈ సినిమా మాత్రం త‌మ‌న్నా కెరీర్‌లో ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని వారు పేర్కొంటున్నారు. మ‌రి… త‌మ్మూకి న‌టిగా మంచి గుర్తింపు తీసుకువ‌చ్చిన `కన్నే క‌లైమానే` తెలుగులోనూ డ‌బ్బింగ్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=kLUYJxq0AD0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =