లవర్స్ డే కొత్త క్లైమాక్స్ వచ్చేస్తుంది

New Climax to be Attached to Lovers Day Movie From Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,New Climax in Lovers Day Movie,Lovers Day Movie With New Climax in Theatres,Priya Prakash Varrier New Climax in Lovers Day,Lovers Day Movie Climax Changed
New Climax to be Attached to Lovers Day Movie From Tomorrow

ప్రియా ప్రకాష్ వారియర్… ఈ ఒక్క పేరే ప్రేక్షకులను థియేటర్స్ వరకూ వెళ్లేలా చేసింది. దానికి కారణం ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్సే కారణం. ఒక్క పాటలో తన ఎక్స్ ప్రెషన్స్ తో యావత్ దేశం మొత్తం తనవైపు చూసేలా చేసింది. మరి అంత క్రేజ్ వచ్చిన తరువాత సినిమాపై ఎలాగూ అంచనాలు ఉంటాయి కదా. కానీ దురదృష్టవశాత్తు సినిమాకు అనుకున్నంత టాక్ రాలేదు. ఎన్నో అంచనాల మధ్య రిలీజై కాస్త నిరాశపరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఎవరికీ నచ్చకపోవడంతో దానిని మారుస్తున్నట్టు డైరెక్టర్ ఒమర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రియలిస్టిక్‌గా ఉండాలని క్లైమాక్స్‌కి ట్రాజెడీ యాడ్ చేసాను.. ఆ క్లైమాక్స్ ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోలేదు.. అందుకే క్లైమాక్స్ మళ్ళీ షూట్ చేసామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి క్లైమాక్స్ ను రీషూట్ చేశారు. ఇక ఈ కొత్త క్లైమాక్స్ ను రేపటి నుండి యాడ్ చేయనున్నారు. మరి ఈ కొత్త క్లైమాక్స్ ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=ZFyALKfVjQE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − five =