నాగ్ బాట‌లోనే చైతూ వెళ‌తాడా?

2019 Latest Telugu Movies News, Naga Chaitanya New Movies News, Naga Chaitanya To Follow His Father Strategy, Naga Chaitanya To Follow Nagarjuna, Naga Chaitanya Upcoming Movies Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Will Naga Chaitanya Follow His Father Nagarjuna Sentiment
Naga Chaitanya To Follow Nagarjuna

`అన్న‌మ‌య్య‌`… కింగ్ నాగార్జున కెరీర్‌లోనే ప్ర‌త్యేక‌మైన చిత్రం. ఈ సినిమా త‌రువాత మ‌ళ్ళీ నాగ్ ఖాతాలో సాలిడ్ హిట్ ప‌డేస‌రికి మూడేళ్ళు ప‌ట్టింది. `నువ్వు వ‌స్తావ‌ని` రూపంలో మ‌ళ్ళీ నాగ్‌కి మ‌రో మ‌ర‌పురాని విజ‌యం ద‌క్కింది. 2000 ఏప్రిల్ 5న ఆ సినిమా విడుద‌లైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌ట్‌ చేస్తే… `రారండోయ్ వేడుక చూద్దాం` త‌రువాత ఆయ‌న త‌న‌యుడు, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య ప‌రిస్థితి కూడా సేమ్ టు సేమ్‌. `యుద్ధం శ‌ర‌ణం`, `శైల‌జా రెడ్డి అల్లుడు`, `స‌వ్య‌సాచి`… ఇలా వ‌రుస‌గా చైతూని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. ఈ నేప‌థ్యంలో… అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ `మ‌జిలీ`పైనే అక్కినేని అభిమానుల ఆశ‌ల‌న్నీ.

ఆస‌క్తికర‌మైన విష‌య‌మేమిటంటే… 19 ఏళ్ళ క్రితం `నువ్వు వ‌స్తావ‌ని` విడుద‌లైన ఏప్రిల్ 5వ తేదినే టార్గెట్ చేసుకుని ఇప్పుడు `మ‌జిలీ` కూడా రాబోతోంది. హిట్ పెయిర్‌, త‌న శ్రీ‌మతి స‌మంత స‌మేతంగా రానున్న చైతూకి `మ‌జిలీ` రూపంలో మ‌రో విజ‌యం ద‌క్కుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=NjJoB75ksrY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + nineteen =