నాని 24 వ మూవీ షూటింగ్ ప్రారంభం

Nani 24 Movie Shoot Begins,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Nani 24 Film Shoot Starts,Natural Star Nani Next Movie Shooting News,Nani New Movie Shooting Updates,Hero Nani Upcoming Movie News,Nani and Vikram Kumar New Movie Shooting News
Nani 24 Movie Shoot Begins

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా రూపొందుతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 19వ తేదీ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ తో ప్రారంభమయింది. తమిళ మోడల్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా టాలీ వుడ్ కు పరిచయం అవుతున్నారు. సూపర్ హిట్ RX 100 మూవీ హీరో కార్తికేయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. వైవిథ్య భరిత కాన్సెప్ట్ తో పూర్తి ఎంటర్ టైనర్ మూవీ గా దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. నాని 24 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ కి అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీకెరీర్ ప్రారంభించిన నాని, సూపర్ హిట్ మూవీ అష్టా చమ్మా తో నటుడిగా మారారు. హీరో నాని నటించిన అలా మొదలైంది, ఈగ, భలే భలే మొగాడివోయ్, నేను లోకల్, నిన్నుకోరి సినిమాలు ఘనవిజయం సాధించాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం నాని 23 వ మూవీ గా రూపొందిన జెర్సీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. క్రికెట్ నేపథ్యం లో రూపొందిన జెర్సీ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

[youtube_video videoid=bjl-gISLXzQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 11 =