వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి ట్రైలర్ రిలీజ్

Where is The Venkatalakshmi Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Where is The Venkatalakshmi Telugu Movie Trailer,Where is The Venkatalakshmi Trailer,Where is The Venkatalakshmi Movie Latest News,Where is The Venkatalakshmi Movie Official Trailer,Where is The Venkatalakshmi Movie Theatrical Trailer,Where is The Venkatalakshmi Movie Latest Updates
Where is The Venkatalakshmi Movie Trailer Out Now

లక్ష్మీ‌రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’. కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఫస్ట్ లుక్, పాపా నీకేదంటే ఇష్టం, టీజర్ ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

కాగా ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాను ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి లు నిర్మిస్తున్నారు. హార్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంకా రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ వెంకట్ఆ, ర్.శాఖమూరి. కథ, కథనం, మాటలు : తాటవర్తి కిరణ్.

[subscribe]

[youtube_video videoid=Y8HFafKNdCI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 16 =