నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం

Comedian Ali Completes 4 Decades In Tollywood,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Telugu Comedian Ali Completes 4 Decades,Ali Completes 4 Decades In Telugu Film Industry,Comedian Ali Completes Four Decades in TFI,Tollywood Comedian Ali Latest News
Comedian Ali Completes 4 Decades In Tollywood

కమెడియన్, హీరో, యాంకర్ గా ప్రేక్షకులను అలరిస్తున్న అలీ బాలనటుడిగా 1979 సంవత్సరంలో ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా ద్వారా టాలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ సీతాకోక చిలుక మూవీ లో నటించిన అలీ బెస్ట్ చైల్డ్ అవార్డ్ అందుకున్నారు. యమలీల మూవీ తో హీరోగా మారారు. సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ తోపాటు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో నటించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర పరిశ్రమలో ప్రవేశించి నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న అలీ ని ప్రముఖ సాంస్కృతిక సంస్థ సంగమం ఫిబ్రవరి 23 వ తేదీ న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం పేరుతో ఒక కార్యక్రమం జరిపి, స్వర్ణ కంకణం తో సత్కరించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారు.

[subscribe]

[youtube_video videoid=czlrSkhizMI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 7 =