నాని 24 సినిమా షురూ

2019 Latest Telugu Movies News, Nani and Vikram K Kumar Movie Launched Officially, Nani and Vikram Kumar Film Launched, Nani New Movie Launched Officially, Nani Upcoming Movie With Director Vikram Kumar Gets Launched, Natural Star Nani Next Project Details, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Nani and Vikram K Kumar Movie Launched Officially

ప్రస్తుతం నాని.. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే ఇప్పుడు ఇంకో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు నాని. గత కొద్దికాలంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై గతంలోనే క్లారిటీ ఇచ్చారు ఓ పోస్టర్ ద్వారా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. పూజ అనంతరం నిర్మాతలు పూర్తి బౌండ్ స్క్రిప్ట్ ను విక్రమ్ కుమార్ కి అందజేశారు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

మరి ఇది నానికి 24వ సినిమా .. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో వున్నాడు. ఆ నమ్మకాన్ని విక్రమ్ కుమార్ ఎంతవరకూ నిలబెడతాడో చూడాలి మరి.

[subscribe]

[youtube_video videoid=Rl6T0bM94Qs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − five =