మహర్షి మూవీ – బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్

Mahesh Babu Shooting For Back To Back Action Scenes In Maharshi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Back To Back Action Scenes in Mahesh Babu Maharshi Movie,Mahesh Babu Maharshi Movie Shooting News,Maharshi Movie Latest Updates,Maharshi Movie New Shooting Schedule
Mahesh Babu Shooting For Back To Back Action Scenes In Maharshi

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మరో యాక్షన్ సీన్ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి ఎండింగ్ కు కానీ… మార్చి ఫస్ట్ వీక్ కు కానీ మొత్తం షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల స్పీడు పెంచారు చిత్ర యూనిట్. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్‌ పనులు ప్రారంభించాడు దర్శకుడు వంశీ. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి ఏప్రిల్ 25వ తేదీన సినిమాను రీలిజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో మహేష్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, మహేష్ స్నేహితుడిగా కీలకమైన పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు. ‘దిల్‌’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=Brd1RdYsiR0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =