కూతుర్ని దొంగ ఫెలో అంటున్న బన్నీ – ఫన్నీ సంభాషణ

Allu Arjun Daughter Arha Latest Video, Allu Arjun Daughter Cute Video, Allu Arjun Latest News, Allu Arjun Shares His Daughter Cute Video, Latest Telugu Movies 2019, Stylish Star Allu Arjun Shares Cute Video With His Daughter, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Allu Arjun Shares His Daughter Cute Video

ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ రెస్టింగ్ మోడ్ లో ఉన్నాడు. నా పేరు సూర్యు నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో తన కొత్త సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ ఖాళీ టైంలో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో టైం గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తన కూతురు అర్హతో కలిసి అల్లు అర్జున్ జరిపిన ఓ క్యూట్ కన్వర్జేషన్ కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లు అర్జున్, అర్హ మధ్యలో జరిగిన క్యూట్ సంభాషణను బన్నీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వీడియోలో కూతురు అర్హని అల్లు అర్జున్ దొంగ ఫెలో అంటున్నాడు. ఇక ఈ వీడియో అటు అభిమానులకే కాదు అందరికీ తెగ నెచ్చేస్తూ చక్కర్లు కొడుతుంది. మరి ఆ వీడియోలో అల్లు అర్జున్, అర్హ ఏం మాట్లాడుతున్నారు..? అల్లు అర్జున్ అర్హని దొంగ ఫెలో అని ఎందుకన్నారు? వీరిద్దరి క్యూట్ సంభాషణ మీరు కూడా చూడండి..

 

[subscribe]

[youtube_video videoid=zOb1usWzAfw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =