వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Where Is The Venkatalakshmi Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Where Is The Venkatalakshmi Movie Teaser Release Date,Where Is The Venkatalakshmi Movie Teaser Release Date Fixed,Where Is The Venkatalakshmi Movie Latest News,Where Is The Venkatalakshmi Teaser Gets a Release Date,Where Is The Venkatalakshmi Movie Teaser Release Date Revealed,Where Is The Venkatalakshmi Movie Teaser Release Date Announced,Where Is The Venkatalakshmi Telugu Movie Updates
Where Is The Venkatalakshmi Movie Teaser Release Date

కిషోర్ కుమార్ దర్శకత్వంలో లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో ‘ వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు, పాపా నీకేదంటే ఇష్టం పాటకు గాను మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం (ఫిబ్రవరి 6) 10 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా హార్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంకా రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా కి ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ వెంకట్ ఆర్.శాఖమూరి. కథ, కథనం, మాటలు : తాటవర్తి కిరణ్. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=9rT_t7k6HHU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =