ఎఫ్2 20 డేస్ కలెక్షన్స్

F2 Movie 20 Days Box Office Collections ,Telugu Filmnagar, Latest Movies News 2019,Telugu Film updates,Tollywood Cinema Updates,F2 Area Wise Collections,F2 Telugu Movie Collections,,F2 worldWide Collections,F2 Movie Collections,F2 Box Office Collections Report
F2 Movie 20 Days Box Office Collections

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుణ్, త‌మ‌న్నా, మెహ్రీన్ లు న‌టించిన సినిమా ఎఫ్2. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమా రిలీజ్ అయి నాలుగో వారం అవుతున్నా… కలెక్షన్లు మాత్రం తగ్గట్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండడంతో.. విక్ట‌రీ వెంక‌టేష్ కామెడీ ప్లస్ అవడంతో సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ 20 రోజుల్లో ఈ మూవీ రూ 74 కోట్ల షేర్ ను సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ వెంకీ కెరీర్ లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మరి ఎక్కడెక్కడ ఎంత షేర్ రాబట్టిందో చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 21.15 కోట్లు
సీడెడ్ – 7.96 కోట్లు
ఈస్ట్ – 6.37 కోట్లు
వెస్ట్ – 3.79 కోట్లు
గుంటూరు – 5.25 కోట్లు
కృష్ణ- 4.88 కోట్లు
నెల్లూరు – 1.70 కోట్లు
ఏపీ/తెలంగాణ – 60.42 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 5.10 కోట్లు
యూఏ – 9.32 కోట్లు
ఓవర్సీస్ – 8.90 కోట్లు
వరల్జ్ వైడ్ – 74.42 కోట్లు

[subscribe]

[youtube_video videoid=TwwK90G6d5g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − three =