చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ట్రైలర్ రిలీజ్

Chikati Gadilo Chithakotudu Trailer Out Now,Chikati Gadilo Chithakotudu Telugu Movie Trailer,Chikati Gadilo Chithakotudu Theatrical Trailer,Chikati Gadilo Chithakotudu Official Trailer,Chikati Gadilo Chithakotudu Movie Latest News,Chikati Gadilo Chithakotudu Movie Trailer,#ChikatiGadiloChithakotuduTrailer,Telugu Filmnagar, Latest Movies News 2019,Telugu Film updates,Tollywood Cinema Updates
Chikati Gadilo Chithakotudu Trailer Out Now

బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్ పై సంతోష్ P జయకుమార్ దర్శకత్వం లో ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు తమిళ్ మూవీ తెలుగు రీమేక్ చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ అడల్ట్ కామెడీ హారర్ మూవీ గా రూపొందింది. తమిళ్ మాతృక కు దర్శకత్వం వహించిన సంతోష్ P జయకుమార్ ఈ రీమేక్ మూవీ ద్వారా టాలీవుడ్ కు దర్శకుడి గా పరిచయ మవుతున్నారు. అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి ప్రధాన పాత్రలలో
నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలమురళి బాలు సంగీతం అందించిన చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ లో పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను భయపెట్టింది. చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ట్రైలర్ ఈ రోజు 11గంటలకు రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమా పై అంచనాలు పెరిగేలా చేసింది.

 

[subscribe]

[youtube_video videoid=oc8N2zZ6z0o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + fifteen =