సస్పెన్స్ థ్రిల్లర్ లో కేథరిన్?

Catherine Tresa To Act In A Thriller Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Catherine Tresa Upcoming Movies,Actress Catherine Tresa New Film News,Catherine Tresa Next Project Details,Catherine Tresa New Movie Updates
Catherine Tresa To Act In A Thriller Movie

ఇద్దరమ్మాయిలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ హీరోయిన్ కేథరిన్. తన నటనతో.. గ్లామర్ తో పలు సినిమాల్లో అలరించిన ఈ ముద్దు గుమ్మ.. ఈ సారి భయపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఓ లేడీ ఒరియెంటెడ్ మూవీలో చేయడానికి కేథరిన్ సిద్దమైనట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఢమరుకం’ దర్శకుడు శ్రీనివాసరెడ్డి .. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. లేడీ ప్రధాన పాత్రతో సాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ అయితే బాగుంటుందని ఆమెను ఎంపిక చేసినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ దీనిపై క్లారిటీ రానట్టే. ప్రస్తుతం కేథరిన్ .. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోంది. మరి ఇప్పటి వరకూ పలు సినిమాల్లో నటించిన కేథరిన్ కు పూర్తి స్థాయిలో తన నటనను చూపించుకునే పాత్ర పడలేదనే చెప్పాలి. మరి చూద్దాం ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. కేథరిన్ తన నటవిశ్వరూపం చూపిస్తుందేమో..

[subscribe]

[youtube_video videoid=4_1PiajsoPE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =