ఐటమ్ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్

Payal Rajput Item Song In Sita Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RX 100 Heroine Payal Rajput Special Song in Sita Movie,RX 100 Heroine Item Song For Sita Movie,Sita Movie Latest Updates,Actress Payal Rajput Item Song in Sita Telugu Movie,Sita Telugu Movie Latest News
Payal Rajput Item Song In Sita Movie

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ దర్శకత్వం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా సీత మూవీ రూపొందుతుంది ఇప్పటికే సీత మూవీ చాలా వరకు షూటింగ్ జరుపుకుందని సమాచారం . టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర తార గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ సీత మూవీ లో నెగటివ్ రోల్ లో నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా వార్తల ప్రకారం సూపర్ హిట్ మూవీ RX 100 లో కథా నాయికగా నటించి యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న పాయల్ రాజ్ పుత్ సీత మూవీ లో ఐటమ్ సాంగ్ చేయనున్నారు. సీత సినిమాలో ప్రాముఖ్య మున్న ఈ స్పెషల్ సాంగ్ కు ప్రముఖ హీరోయిన్ ను సెలెక్ట్ చేయాలని దర్శకుడు తేజ ప్లాన్. ఎట్టకేలకు పాయల్ రాజ్ పుత్ ను సెలెక్ట్ చేశారు.త్వరలోనే ఆ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

[subscribe]

[youtube_video videoid=ecFWQHkti_Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =