షూటింగ్ పూర్తి చేసుకున్న వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ

Where is The Venkata Lakshmi Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Film News 2019,Tollywood Cinema Updates,Telugu Movie News,Where is The Venkata Lakshmi Telugu Movie Shoot,Where is The Venkata Lakshmi Movie Latest News,Where is The Venkata Lakshmi Movie Shooting Completed,Where is The Venkata Lakshmi Movie Shooting updates
Where is The Venkata Lakshmi Movie Shoot Wrapped Up

కిషోర్ కుమార్ దర్శకత్వంలో లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో ‘ వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు, పాపా నీకేదంటే ఇష్టం పాటకు గాను మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. త్వరలో టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. గత కొద్ది కాలంగా షూటింగ్ జరుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకొని మార్చిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా హార్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంకా రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా కి ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ వెంకట్ ఆర్.శాఖమూరి. కథ, కథనం, మాటలు : తాటవర్తి కిరణ్.

[subscribe]

[youtube_video videoid=9rT_t7k6HHU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eight =